సమంత తల్లిగా నాగార్జున హీరోయిన్... *Tollywood | Telugu OneIndia

2022-12-29 5,847

Vijay Devarakonda and Samantha Ruth Prabhu Now Doing Kushi Movie Under Shiva Nirvana Direction. Tabu Plays Samantha Mother Role in This Movie | ఎలాంటి సపోర్ట్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. 'పెళ్లి చూపులు' అనే చిత్రంతో హీరోగా పరిచయమైన అతడు.. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్నాడు

#VijayDevarakonda
#Samanth
#Khushi
#Samantha